శ్రీకాకుళం జిల్లాలో రక్తనిల్వలు పూర్తిగా నిండుకున్న పరిస్థితిపై ఈటీవీ భారత్ - ఈనాడులో వచ్చిన కథనాలను స్పందన లభించింది. తలసేమియా, ఎముకమజ్జ వ్యాధి బాధితులతో పాటు రక్తహీనతతో బాధపడుతున్న వారికి జిల్లా రక్తనిధి నుంచి సరఫరా నిలిచిపోయింది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్-ఈనాడు చేసిన కథనాలతో... రక్తం ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారని... రెడ్‌క్రాస్ స్టేట్ వైస్ ఛైర్మన్ జగన్మోహన్‌రావు పేర్కొన్నారు.
రక్తదానానికి ముందుకు వచ్చిన యువకులు - srikakulam blood babks
శ్రీకాకుళం జిల్లాలో రక్త నిల్వలు అందుబాటులోకి లేవన్న విషయంపై... ఈటీవీ భారత్ లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. రక్తదానం చేసేందుకు దాతలు ముందుకొచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో రక్తనిల్వల కొరత...భారత్ కథనానికి స్పందించిన దాతలు