ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద శానిటైజర్ల ఏర్పాటు - public hand washing in tekkali

గుంపులుగా గుమిగూడకుండా ఉంటే కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చన్న వైద్యుల సూచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచారు.

Establishment of sanitizers at banks and ATMs in Tekkali
టెక్కలిలో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద శానిటైజర్ల ఏర్పాటు

By

Published : Apr 4, 2020, 12:19 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద నిర్వహకులు పరిశుభ్రత చర్యలు చేపట్టారు. శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచారు. లోపలికి ప్రవేశించే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. వీటిని పర్యవేక్షించేందుకు ఆర్టీసీ ఉద్యోగులను నియమించారు. బ్యాంకుల వద్దు టెంట్లు వేసి కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. గుంపులుగా లోపలికి వెళ్లకుండా ఒకరి తరవాత మరొకరిని అనుమతిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details