శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. సభాపతి తమ్మినేని సీతారాం తనయుడు వెంకట చిరంజీవి నాగు చేతుల మీదుగా పేదలకు నిత్యావసరాలు అందించారు. పట్టణంలోని వ్యాపారస్తులు ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆమదాలవలసలో పేదలకు సరుకుల పంపిణీ - ఆమదాలవలసలో పేదలకు నిత్యావసరాలు పంచుతున్న సభాపతి తనయుడు
ఆమదాలవలసలో సభాపతి తనయుడి చేతులు మీదుగా పేదలకు సరుకులు పంపిణీ చేశారు. పట్టణ వ్యాపారస్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పేదలకు నిత్యావసరాల పంచుతున్న సభాపతి తనయుడు