లాక్‌డౌన్ కారణంగా దేశంలోని 86 దత్తపీఠాల్లో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు శ్రీకాకుళం దత్తపీఠం కార్యనిర్వాహక ధర్మకర్త పేర్ల బాలాజీ తెలిపారు. పేదలతో పాటు.. రిక్షా, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులతో పాటు బట్టలు, బ్యాగులు అందజేశారు. ఏప్రిల్ నుంచి నిరంతరాయంగా ఈ పంపిణీ చేస్తునట్లు పేర్ల బాలాజీ తెలిపారు.
దత్తపీఠం ఆధ్వర్యంలో పేదలకు సరకుల పంపిణీ - essentials distribution to poor under dathapeetam
శ్రీకాకుళం జిల్లాలోని దత్తపీఠం గణపతి సచ్చితానంద స్వామిజీ ఆశీస్సులతో.. దేశంలోని 86 దత్తపీఠాల్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు.
దత్తపీఠం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ