ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివ్యాంగులకు నిత్యావసర సరకులు పంపిణీ - శ్రీకాకుళం జిల్లాలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

లాక్​డౌన్​ సమయంలో పలువురు దాతలు ముందుకొచ్చి పేదలకు తమవంతు సాయం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కిరాణా వ్యాపారి దివ్యాంగులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

essentials distribution in srikakuklam
దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ

By

Published : May 8, 2020, 1:48 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని కిరాణా వ్యాపారి కింతలి కామేశ్వరరావు తన కుటుంబసభ్యులతో కలిసి కరోనా వైరస్​ కారణంగా విధించిన లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న దివ్యాగులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details