శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులకు హెల్పింగ్ బ్యూటిఫుల్ లైక్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు , దుస్తులను అందించారు.
దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ - essentials distribution for physically handicapped
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసింది హెల్పింగ్ బ్యూటిఫుల్ లైక్ ఫ్రెండ్స్ ఫౌండేషన్.
దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ