శ్రీకాకుళం జిల్లాలోని విశాఖ.బి.కాలనీలో పారిశుద్ధ్య కార్మికులకు.. కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వైకాపా నేత ధర్మాన రామ్మోహన్ నాయుడి చేతుల మీదుగా సరుకులను అందజేశారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు.
'పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి' - ఈటీవీ భారత్ తెలుగుల తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలోని విశాఖ.బి.కాలనీలో.. కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. వైకాపా నేత ధర్మాన రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.
నిత్యావసర సరుకులు పంపిణీ