యూటీఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు - శ్రీకాకుళంలో కరోనా
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు పేదలకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. సుమారు నాలుగు వందల కుటుంబాలకు ఈ కిట్లను అందించారు. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రెండో విడత ఈ కార్యక్రమం చేపట్టినట్లు సభ్యులు తెలిపారు.

యూటీఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు