హనుమాన్ జయంతి సందర్భంగా నిత్యావసరాలు పంపిణీ - చీమలవలసలో నిత్యావసరాలు పంపిణీ వార్తలు
హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల చీమలవలసలో 600మందికి పీఠాధిపతి సనపల కృష్ణారావు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
హనుమాన్ జయంతి రోజు నిత్యావసరాలు పంపిణీ
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చీమలవలసలో హనుమాన్ జయంతి సందర్భంగా పీఠాధిపతి సనపల కృష్ణారావు 600 మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కారణంగా గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... తనవంతు సహాయం అందిస్తున్నానని పేర్కొన్నారు. ముందుగా పీఠంలో స్వామివారికి ప్రత్యేక పూజాలు నిర్వహించారు.