ఇదీ చూడండి
జిల్లాలో ఏనుగుల హల్చల్.. చెరకు తోటలు ధ్వంసం - శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల హల్చల్ వార్తలు
శ్రీకాకుళం జిల్లా అచ్చపువలస ప్రాంతంలో ఆరు ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. కూరగాయలు, చెరుకు తోటల్లో సంచరిస్తూ వాటిని నాశనం చేశాయి. గ్రామాల్లోకి రాకుండా ఏనుగులను కొండలవైపు తరలించేలా అటవీ అధికారులు, పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
ఏనుగులు తొక్కిన మొక్కజొన్న తోట