వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్ల బిగింపు ప్రక్రియ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. అధికారులు ఇప్పటికే వీటిని మండల కేంద్రాలకు చేర్చారు. రాష్ట్రంలోనే జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని.. ప్రభుత్వం ఈ నూతన ప్రక్రియ అమలు చేపట్టింది. పాలకొండ మండలంలో కొత్త మీటర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
మోటార్లకు మీటర్ల బిగింపు.. పాలకొండలో ప్రారంభం - వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపు పాలకొండలో ప్రారంభం
శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా.. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్ల బిగింపు ప్రారంభమైంది. పాలకొండలో ఈ నూతన ప్రక్రియ అమలును ప్రభుత్వం చేపట్టింది.

మోటార్లకు మీటర్ల బిగింపు పాలకొండలో ప్రారంభం