'శివాని'లో ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభం - ఎచ్చెర్లలో ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని చిలకపాలెం శివాని ఇంజినీరింగ్ కళాశాలలో.. ఈనాడు క్రికెట్ లీగ్ - 2019 పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పలు కళాశాలల నుంచి క్రీడాకారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి.
!['శివాని'లో ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభం eenadu cricket tournament started in echherla srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5389672-947-5389672-1576488984494.jpg)
ఎచ్చెర్లలో ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభం
.
ఎచ్చెర్లలో ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభం