శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. వేకువజాము నుంచి పాతపట్నంతో పాటు పరిసరా గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
పాతపట్నంలో ఘనంగా దసరా సంబరాలు - srikakulam district latest updates
పాతపట్నంలో కొలువుదీరిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు.

పాతపట్నంలో ఘనంగా దసరా సంబరాలు