శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయ. ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవమైన పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు చేపట్టారు.
పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో ఘనంగా దసరా వేడుకలు - dussehra celebrations at Palakonda Kotadurgamma Temple
ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవమైన పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో ఘనంగా దసరా వేడుకలు
ఇవీ చూడండి...