రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆధ్యాత్మిక ప్రదర్శన చేశారు. దుర్గావాహిని ప్రదర్శన నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీశారు. దుర్గా వాహిని ప్రతినిధులు పలువురు సోదరులకు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా దుర్గా వాహిని ప్రదర్శన - rally
విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నరసన్నపేటలో దుర్గావాహిని ప్రదర్శన నిర్వహించారు.
దుర్గవాహిని