ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపురం చెక్ పోస్ట వద్ద ఏర్పాటు చేసిన కరోనా వైరస్ పరీక్షల తాత్కాలిక కేంద్రం కూలిపోయింది. విపరీతమైన గాలులకు టెంట్లు పడిపోయాయి. కోవిడ్ పరీక్షలకు అంతరాయం కలగకుండా అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. కూలిన టెంట్లను పునరుద్ధరించే పనులు చేపట్టారు.
గాలులకు నెలకొరిగిన టెంట్లు - latest news of andhra oddissa boarder
ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన టెంట్లు.. విపరీతమైన గాలుల ధాటికి పడిపోయాయి. కరోనా పరీక్షల నిమిత్తం ఈ టెంట్లు నిర్మించారు.
due to heavy air tents damaged in andhra oddissa boarders