ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యపై గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం - శ్రీకాకుళంలో భార్యపై భర్త దాడి

భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన.. శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

due to family problems husband attempt to murder on his wife at muchcherla in srikakulam
due to family problems husband attempt to murder on his wife at muchcherla in srikakulam

By

Published : Apr 2, 2020, 6:28 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రం ముచ్చెర్ల వీధిలో భార్య ధనలక్ష్మిపై గొడ్డలితో భర్త పైడి రాజు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ధనలక్ష్మిని వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించగా.. పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రికు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details