ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 12, 2020, 12:54 AM IST

Updated : Jul 12, 2020, 4:01 AM IST

ETV Bharat / state

ఇంటిపై కప్పు కూలి ఇద్దరు మృతి

శ్రీకాకుళం సమీపంలోని పెద్దపాడులో ప్రమాదం జరిగింది. వర్షానికి ఇంటి పైకప్పు నాని, కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి.

ఇంటిపై కప్పు కూలి ఇద్దరు మృతి
ఇంటిపై కప్పు కూలి ఇద్దరు మృతి

శ్రీకాకుళం సమీపంలోని పెద్దపాడులో విషాద ఘటన జరిగింది. పెద్దపాడులో ఇంటిపైకప్పు కూలి ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. వర్షానికి నాని ఇంటి పైకప్పు కూలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ(60), సూరమ్మ(27) మృతి చెందగా.. సూరమ్మ తండ్రి అప్పన్నకు తీవ్ర గాయాలయ్యాయి.

Last Updated : Jul 12, 2020, 4:01 AM IST

ABOUT THE AUTHOR

...view details