ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గర్భిణులు నైట్ డ్యూటీలు చేయనవసరం లేదు: డీఎస్పీ

By

Published : May 23, 2021, 2:18 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ పరిధిలోని పోలీస్ శాఖలో పని చేస్తున్న గర్భిణులకు.. పౌష్టికాహారం కిట్లను డీఎస్పీ శ్రావణి పంపిణీ చేశారు. డిపార్ట్​మెంట్ పరంగా ఏ సమస్య ఉన్నా.. తన వద్దకు రావాలని ఆమె సూచించారు.

Nutrition kit for pregnant women
గర్భిణీ స్త్రీలకు పోషకాహర కిట్

శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ పరిధిలోని పోలీస్ శాఖలో పని చేస్తున్న గర్భిణులకు పౌష్టికాహారం కిట్లను డీఎస్పీ శ్రావణి పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఎప్పటికప్పుడు డాక్టర్లను విధిగా సంప్రదించాలన్నారు.

డిపార్ట్​మెంట్ పరంగా ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని సూచించారు. గర్భిణులు నైట్ డ్యూటీలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విధిగా అందరూ టీకా వేయించుకోవాలన్నారు. పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.

ఇదీ చదవండి:

కడప క్వారీ పేలుళ్ల ఘటనపై.. సంయుక్త నిపుణుల కమిటీ!

ABOUT THE AUTHOR

...view details