ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇచ్ఛాపురంలో మున్సిపల్​ ఎన్నికల అభ్యర్థులతో డీఎస్పీ సమావేశం - ఇచ్ఛాపురంలో డీఎస్పీ శివరాం రెడ్డి సమావేశం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కాశీబుగ్గ డీఎస్పీ శివరాం రెడ్డి పేర్కొన్నారు. నలుగురు కన్నా ఎక్కువ మంది ప్రచారంలో పాల్గొనకూడదని హెచ్చరించారు.

dsp press meet
ఇచ్చాపురంలో మున్సిపల్​ ఎన్నికల అభ్యర్థులతో డీఎస్పీ సమావేశం

By

Published : Mar 4, 2021, 10:01 PM IST

ఇచ్ఛాపురంలో మున్సిపల్​ ఎన్నిక నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కాశీబుగ్గ డీఎస్పీ శివరాం రెడ్డి పేర్కొన్నారు. ఆ మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేయనున్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. నలుగురు కన్నా ఎక్కువమంది కలిసి ప్రచారంలో పాల్గొనకూడదని హెచ్చరించారు. ఎవరి వార్డుల్లో వారు.. మాత్రమే ప్రచారం చేసుకోవాలని.. ఊరేగింపులకు ఎటువంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details