ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసన్నపేటలో గుడ్ల కోసం బారులు తీరిన విద్యార్థులు - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

సెలవు దినాల్లో విద్యార్థులకు ఆహారం అందించేందుకు డ్రై రేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చే గుడ్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బారులు తీరారు.

dry ration distribution in srikakulam  dst narsannapeta
http://10.10.50.85//andhra-pradesh/31-August-2020/ap-sklm-62-31-dry-ration-schools-av-ap10143_31082020132224_3108f_00848_176.jpg

By

Published : Aug 31, 2020, 5:29 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డ్రై రేషన్ పంపిణీ చేశారు. కరోనా కారణంగా సెలవుదినాల్లో విద్యార్థులకు ఆహారం అందించేందుకు ఈ డ్రై రేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రతి విద్యార్థికి సెలవుదినాలకు గాను 56 గుడ్లతో పాటు బియ్యం, శనగ ఉండలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు వరుస కట్టారు.

గుడ్లను ఇంటికి తీసుకెళుతన్న చిన్నారులు
గుడ్లకోసం నరసన్నపేటలో బారులు తీరిన విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details