శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి.. అంబేడ్కర్ జయంతి సందర్బంగా ఘన నివాళి అర్పించారు. తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేశారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలు ప్రతి ఒక్కరు నెరవేర్చాలని కోరారు.
అంబేడ్కర్ జయంతి: మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి నివాళి - ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. తన నివాసంలో బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేశారు.
అంబేద్కర్ జయంతి: నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి