శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో ఇటీవల నుంచి కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. బుధవారం వైద్యులు, సిబ్బందికి కొవిడ్ పరీక్షలు చేయగా ఒక వైద్యునికి కరోనా అనుమానిత లక్షణాలు వచ్చాయి. దీంతో వైద్యున్ని శ్రీకాకుళం తరలించారు. ఆసుపత్రి సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు చేసేందుకు చర్యలు చేపట్టారు.
వైద్యునికి కరోనా అనుమానిత లక్షణాలు
పాతపట్నం ఆసుపత్రిలో బుధవారం కొవిడ్ పరీక్షలు నిర్వహించగా... ఓ వైద్యునికి కరోనా అనుమానిత లక్షణాలు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్యున్ని శ్రీకాకుళం తరలించారు. సిబ్బందికి వైద్య పరీక్షలు చేశారు.
పాతపట్నంలో వైద్యునికి అనుమానిత కొవిడ్ ఫలితాలు