శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన భాస్కరభట్ల జగదీశ్ శర్మ అఖిల భారత బ్రాహ్మణ ఫ్రెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐబిఎఫ్ అధ్యక్షులు హెచ్. సుదర్శన శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జగదీశ్వర శర్మ విశ్వహిందూ పరిషత్ అర్చక పురోహిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జగదీశ్వర్ శర్మ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
అఖిల భారత బ్రాహ్మణ ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జగదీశ్వర్ శర్మ - All-India Brahmin commeett news
అఖిల భారత బ్రాహ్మణ ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నరసన్నపేటకు చెందిన భాస్కరభట్ల జగదీశ్ శర్మ నియామితులయ్యారు. ఈ మేరకు ఏఐబిఎఫ్ అధ్యక్షులు హెచ్ సుదర్శన శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

అఖిల భారత బ్రాహ్మణ ఫ్రెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి