శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం సింగుపురం పంచాయతీలో కూరగాయల పంపిణీకి దాతలు ముందుకు వచ్చారు. కిష్టప్పపేట గ్రామానికి చెందిన గుండు శంకర్రావు ఆధ్వర్యంలో ఇంటింటికీ కూరగాయల పంపిణీ చేశారు. పేదలకు అందించామని దాత చెప్పారు.
సింగుపురంలో పేదలకు కూరగాయల పంపిణీ - lockdown in Singupuram
లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు పలువురు ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు. శ్రీకాకుళంజిల్లా రూరల్ మండలం సింగుపురంలోని పేదలకు కూరగాయలును పంపిణీ చేశారు.

సింగుపురంలో పేదలకు కూరగాయల పంపిణీ