ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసన్నపేటలో విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి - srikakulam district

రైతులకు ప్రభుత్వం అందిస్తున్న విత్తనాల పంపిణీ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభమైంది. మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేతుల మీదుగా అన్నదాతలకు విత్తనాలను పంచారు.

srikakulam district
నరసన్నపేటలో మంత్రి చేతుల మీదుగా విత్తనాల పంపిణీ

By

Published : May 23, 2020, 10:54 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రి ధర్మాన కృష్ణదాస్ విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్, ఏడీ రవీంద్రభారతి తదితరులు పాల్గొన్నారు

ఇది చదవండి తెలంగాణ: మత్యుబావిలో 9 మృతదేహాలు... హత్యా... ఆత్మహత్యలా?

ABOUT THE AUTHOR

...view details