ఎంపీ రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి మేరకు.... ఎంటర్ ప్రెన్యుయర్స్ ఆర్గనైజేషన్- ఆంధ్రప్రదేశ్ విభాగం వారు శ్రీకాకుళం జిల్లాకు విరాళం అందించారు. కొవిడ్ రోగులకు చికిత్సలో ఉపయోగపడే 50 ఆక్సిజన్ సిలిండర్లు, 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించారు. జిల్లా కలెక్టర్ నివాస్ క్యాంపు కార్యాలయం వద్ద శనివారం అందజేసారు.
ఎంపీ విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వితరణ - శ్రీకాకుళం జిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వితరణ
ఎంపీ రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి మేరకు.... ఎంటర్ ప్రెన్యుయర్స్ ఆర్గనైజేషన్- ఆంధ్రప్రదేశ్ విభాగం వారు శ్రీకాకుళం జిల్లాకు విరాళం అందించారు. జిల్లా కలెక్టర్ నివాస్ క్యాంపు కార్యాలయం వద్ద శనివారం అందజేసారు.

ఎంపీ విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వితరణ