శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో ప్రముఖ దుస్తుల వ్యాపారస్తులు గుడ్ల బాబు 100 మంది పేదలకు భోజనం పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో పేదలు ఆకలితో అలమటిస్తున్నారు అని తెలిపారు.
ఆమదాలవలస పేదలకు భోజనం పంపిణీ - lock down seens
ఆమదాలవలస పట్టణంలో దుస్తుల వ్యాపారస్తులు పేదలకి భోజనం పంపిణీ చేశారు.
ఆమదాలవలస పేదలకు భోజనం పంపిణీ