శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో సత్య సాయి మండలి ఆధ్వర్యంలో ఇంటింటికి క్యారేజీలతో భోజనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస ఎస్ఐ కోటేశ్వరరావు పాల్గొన్నారు. నిత్యాన్నదానం ద్వారా పేదలకు భోజనం పంపిణీ చేస్తున్న సత్యసాయి సేవా మండలి సభ్యులను ఆయన అభినందించారు.
ఆమదాలవలసలో పేదలకు భోజనాల పంపిణీ - srikakulam district amdalavalasa
లాక్డౌన్ కారణంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఉపాధి కోల్పోయిన పేదలకు.. సత్యసాయి మండలి సభ్యులు భోజనాలు పంపిణీ చేశారు.
ఆమదాలవలసలో పేదలకు భోజనాల పంపిణీ