శ్రీకాకుళం పట్టణంలోని ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు.. భాజపా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పూడి బాలాదిత్య ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. భారత్ మాతా యూత్ సహకారంతో ప్రతి ఇంటికి, పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. ఇప్పటివరకు 3000 మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశామని ఆదిత్య తెలియజేశారు. సామాజిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఇంటి వద్దనే ఉండాలని సూచించారు.
భాజాపా ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ - బిజెపి యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పూడి బాలాదిత్య
శ్రీకాకుళంలో భాజాపా ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పూడి బాలాదిత్య, భారత్ మాతా యూత్ సహకారంతో ప్రతి ఇంటికీ, పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు.

భాజాపా ఆధ్వర్యంలో మాస్కులు, శానీటైజర్లు పంపిణీ