శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో పది రోజులుగా నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉన్నందున పేద కుటుంబాలకు ఆహారం అందిస్తున్నామని సంఘం అధ్యక్షుడు చిట్టిబాబు అన్నారు.
జూ.ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ - lockdown
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు పలువురు సహాయం చేస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ అండగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పేద కుటుంబాలకు ఆహారం పంపిణీ చేస్తున్నారు.

జూ.ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ