కరోనా వైరస్ కారణంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తోన్న వారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యాలయంలో మీటర్ రీడింగ్ తీస్తున్న యువకులు, విద్యుత్ శాఖలో పని చేస్తున్న పలువురు కార్మికులకు ఎస్ఈ ఎన్.రమేష్ కుమార్, ఈఈ బి.సాంబమూర్తి 1104 యూనియన్ ఆధ్వర్యంలో వంద మందికి వీటిని అందించారు.
1104 యూనియన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ - నిత్యావసరాలు
ఆమదాలవలసలో 1104 యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.

విద్యుత్ శాఖ సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ
TAGGED:
నిత్యావసరాలు