శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దేరసాం గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులను ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పరామర్శించారు. కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై బాధితులతో మాట్లాడారు. వారికి బియ్యం, నిత్యావసర సరుకులు, దుస్తులు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. ఆ కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పక్కా ఇళ్ల మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు.
'అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం' - Srikakulam District Latest News
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దేరసాం గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులను ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పరామర్శించారు. తక్షణ సాయం కింద రెడ్ క్రాస్ సహకారంతో బాధితులకు బియ్యం, దుస్తులు పంపిణీ చేశారు. కలెక్టర్‌తో మాట్లాడి బాధితులందరికి పక్కా ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అగ్నిప్రమాద బాధితులకు బియ్యం, సరుకులు, దుస్తులు పంపిణీ