శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బి.కొనక పుట్టుగా గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సంతోష్‌కుమార్.. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అదే గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 40 కుటుంబాలకు రూ. 500 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించి తన ఉదారతను చాటుకున్నారు.
తల్లి జ్ఞాపకార్థం పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ - lockdown effect on people
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు పలువురు దాతలు సహాయం చేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో వారిని ఆదుకొని తమ ఉదారతను చాటుకుంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో తల్లి జ్ఞాపకార్థం పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ