పాలవలస పాఠశాల విద్యార్థులకు కోడిగుడ్ల పంపిణీ - పాలవలస పాఠశాల విద్యార్థులకు కోడిగుడ్ల పంపిణీ
శ్రీకాకుళం జిల్లా పాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గుడ్లను పంపిణీ చేశారు. పాఠశాలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో గుడ్ల పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాడు తెలిపారు.

పాలవలస పాఠశాల విద్యార్థులకు కోడిగుడ్ల పంపిణీ
శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలం పాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. కరోనా వైరన్ కారణంగా విద్యార్థులకు సెలవులు ఇవ్వటంతో... గుడ్లు పంపిణీ చేస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
పాలవలస పాఠశాల విద్యార్థులకు కోడిగుడ్ల పంపిణీ