ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమదాలవలసలో కరోనా వైరస్​ నివారణ మందుల పంపిణీ - శ్రీకాకుళం జిల్లాలో లాక్​డౌన్ ప్రభావం

రాష్ట్రవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నా శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాకపోవడం ఊరట కలిగించే అంశం. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆమదాలవలస మండలంలోని గ్రామాలలో కరోనా వైరస్​ నివారణ మందులను స్థానిక హోమియో వైద్యులు ప్రజలకు అందించారు.

Distribution of Coronavirus Prevention Drugs in amadalavalasa
ఆమదాలవలసలో కరోనా వ్యాప్తి నివారణ మందుల పంపిణీ

By

Published : Apr 24, 2020, 4:39 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో హోమియో వైద్యులు.. ప్రభుత్వం మంజూరు చేసిన మందులను కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఈ మందులను అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details