ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమదాలవలసలో పురపాలక సంఘానికి తాగునీటి ట్యాంకర్ వితరణ - Distribution Drinking water tanker

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘానికి చెందిన ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ తాగునీటి ట్యాంక్​ను వితరణగా మున్సిపల్ అధికారులకు ఇచ్చారు. పురపాలక సంఘంలో ఉన్న 23 వార్డులకు తాగునీరు అందించటం కష్టంగా ఉందని గుర్తించి...తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.6లక్షల రూపాయలు విలువచేసే ట్రాక్టర్​ను అందించినట్లు తెలిపారు.

Distribution Drinking water tanker for municipalities
ఆమదాలవలసలో పురపాలక సంఘానికి తాగునీటి ట్యాంకర్ వితరణ

By

Published : Apr 8, 2020, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details