ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో డయల్ యువర్ ఆర్డీవో - పాలకొండ వార్తలు

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో.. ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో.. డయల్ యువర్ ఆర్డీఓ కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

Dial Your rdo programme at palakonda
డయల్ యువర్ ఆర్డీవో

By

Published : Dec 21, 2020, 5:42 PM IST

ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండలో డయల్ యువర్ ఆర్డీఓ కార్యక్రమం జరిగింది. ఆర్డీఓ కుమార్ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్డీవీ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details