శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న ఒప్పంద సహాయ సహాయక ఆచార్యులు ఆందోళనకు దిగారు. 2017-18 సంవత్సరాల్లో నియమితులైన వారికి... తగిన వేతనం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అన్ని క్యాంపస్లలో వలే తమకూ న్యాయం చేయాలని కోరారు.
వేతనాలు రెన్యూవల్ చేయాలని ఆందోళన - srikakulam
ప్రతి ఏటా వేతనాలు రెన్యూవల్ చేయాలని... శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలోని ఒప్పంద సహాయక ఆచార్యులు ఆందోళన నిర్వహించారు.
![వేతనాలు రెన్యూవల్ చేయాలని ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3744677-89-3744677-1562241461825.jpg)
శ్రీకాకులం ట్రిపుల్ఐటీలో ధర్నా