ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్లేపల్లిలో రైతు భరోసా కేంద్రం ప్రారంభం - raithu bharosa centres in srikakulamm

శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని మాజీ మంత్రి, శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు అందించేందుకు ఆయా శాఖ సిబ్బంది నిరంతరం ఉంటారన్నారు.

dharmana prasad started raithu  bharosa centres at karlepalli
కల్లేపల్లిలో రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన ధర్మాన ప్రసాదరావు

By

Published : May 31, 2020, 10:01 AM IST

శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని మాజీ మంత్రి, శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు అందించేందుకు ఆయా శాఖ సిబ్బంది నిరంతరం ఉంటారన్నారు. భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే చేస్తారని తెలియజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details