శ్రీశైలం దేవస్థానం (temple) కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట తెరవాలని భక్తులు నిరసన తెలుపుతున్నారు. కొవిడ్(covid) దృష్ట్యా గత నెల కల్యాణకట్టను ఆలయ అధికారులు మూసివేశారు. కర్ఫ్యూ(curfew) సడలింపుతో భక్తులు శ్రీశైలం తరలివస్తున్నారు. తలనీలాల సమర్పణకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్నారు. అయితే అధికారులు భక్తులకు సర్దిచెప్పి.. నిరసన విరమింపజేశారు.
Srisailam: శ్రీశైలం దేవస్థానం కల్యాణకట్ట వద్ద భక్తుల నిరసన
శ్రీశైలం (srisailam) దేవస్థానం కల్యాణకట్ట వద్ద భక్తులు (devotees) నిరసన తెలుపుతున్నారు. తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట తెరవాలని డిమాండ్ చేస్తున్నారు.
Devotees Protest in srisailam