తెదేపా హయాంలో చేశామన్న అభివృద్ధి పనులు
శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు చేశామన్న అభివృద్ధి పనులు - శ్రీకాకుళం జిల్లాపై చంద్రబాబు
రాష్ట్రంలో అన్ని జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకెళ్లామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి తామేం చేశామో చెబుతున్నామన్న ఆయన.. గత 14 నెలల్లో ప్రభుత్వం ఏ జిల్లాకు ఏం చేసిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు చేశామన్న అభివృద్ధి పనులు
భావనపాడు-కళింగపోర్టు, స్మార్ట్ సిటీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్, పక్షుల సంరక్షణ కేంద్రం, హార్డ్ వేర్ పార్క్, ఈస్ట్ కోస్ట్ ప్రై.లి., డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్
ఇదీ చదవండి: రాజధాని మార్పుపై ఉన్న శ్రద్ధ.. కరోనా వ్యాప్తి నివారణపై లేదు: చంద్రబాబు