విశాఖపట్నం నుంచి ఒడిశా వైపు వెళ్తున్న గూడ్స్ రైలు శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. రైల్వే గేటు మధ్యలో రెండు బోగీలు పట్టాలు తప్పిన కారణంగా.. రోడ్డు మార్గానికి ఇబ్బంది కలిగింది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు.. ట్రైన్‌కు మరమ్మతులు చేపట్టారు.
పలాసలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు - pattalu thappina goods train news
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైల్వే గేటు మధ్యలో ట్రైన్ ఆగిన కారణంగా.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
పలాసలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు