శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ 76వ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి ధర్మాన కృష్ణ దాస్, స్థానిక ఎమ్మెల్యే విశ్వాస కళావతి... ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఐటీడీఏ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రూ.30 కోట్లతో నిర్మించ తలపెట్టిన పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.30 కోట్ల పనులకు ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన - ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి హాజరయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలో ఐటీడిఎ పాలకుల సమావేశానికి హాజరైన ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి