ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

deputy cm: స్వల్ప అస్వస్థతకు గురైన ఉపముఖ్యమంత్రి

deputy cm: శ్రీకాకుళం జిల్లా మబగాంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను...కుటుంబ సభ్యులు రాగోలు జెమ్స్ తీసుకువెళ్లారు.

స్వల్ప అస్వస్థతకు గురైన ఉపముఖ్యమంత్రి
స్వల్ప అస్వస్థతకు గురైన ఉపముఖ్యమంత్రి

By

Published : Dec 15, 2021, 12:18 AM IST

deputy cm: శ్రీకాకుళం జిల్లా మబగాంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను...కుటుంబ సభ్యులు రాగోలు జెమ్స్ తీసుకువెళ్లారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. రాజస్థాన్ పర్యటనకు వెళ్లి వచ్చిన కృష్ణదాస్ రెండు రోజులగా బిజి బిజీగా గడిపారు. మంగళవారం నరసన్నపేట, పోలాకి మండలాల్లో పర్యటించారు. దీంతో కృష్ణదాస్ ను విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు విశాఖపట్నం తీసుకువెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details