మేధావుల ఆలోచన మేరకు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని.. మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అమరావతే రాజధాని చేస్తామన్న భాజపా సూచనలను ఆలోచిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఆలోచనలు ప్రయోజనం చేస్తాయో.. అవే చేస్తామన్నారు.
రాజధాని గురించి భాజపా సూచనలపై ఆలోచిస్తాం: ధర్మాన - అమరావతి ఆందోళనలు న్యూస్
రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధి చేసే దిశగా మూడు రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకున్నారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.
రాజధానిపై భాజపా సూచనలు ఆలోచిస్తాం: ధర్మాన