ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మబగాంలో ముగిసిన ఉపముఖ్యమంత్రి ధర్మాన పాదయాత్ర - ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వార్తలు

ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లా మబగాంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేపట్టిన పాదయాత్ర ముగిసింది. ముగింపు సభలో ప్రతిపక్ష నేతలపై ధర్మాన విమర్శలు గుప్పించారు.

dharmana krishnadas
మబగాంలో ముగిసిన ఉపముఖ్యమంత్రి ధర్మాన పాదయాత్ర

By

Published : Nov 15, 2020, 2:29 PM IST

తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన నవరత్నాల్లో 92 శాతం నెరవేర్చిందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబగాంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా గత 10 రోజులుగా పాదయాత్ర నిర్వహించారు. ధర్మాన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులపై విమర్శలు గుప్పించారు.

ABOUT THE AUTHOR

...view details