శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బెండిగేటు వద్ద "వైఎస్ఆర్ సుజల ధార పథకం" పనులకు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మత్స్యశాఖమంత్రి సీదిరి అప్పల రాజుతో కలిసి భూమి పూజ చేశారు. పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల ప్రజలకు త్రాగునీరు అందించేందుకు... ప్రభుత్వం రూ.700 కోట్ల ఖర్చు చేయనుంది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
సుజల ధార పథకం పనులకు ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ సుజల ధార పథకం పనులకు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మత్స్యశాఖమంత్రి సీదిరి అప్పల రాజుతో కలిసి భూమి పూజ నిర్వహించారు.
deputy chief minister dharmana krishna das inaugurated the YSR sujala Water scheme in palasa mandal srikakulam