ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత - నరసన్నపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత వార్తలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలో అనుమతులు లేని నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్నారు.

Demolition of illegal buildings constructions at Srikakulam
కూల్చివేత పనులను పర్యవేక్షిస్తున్న ఆర్టీవో

By

Published : Dec 29, 2019, 1:12 PM IST

శ్రీకాకుళంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పలు అక్రమ నిర్మాణాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. పట్టణంలో ఉన్న రాతి కర్ర చెరువు ప్రాంతంలో...దాదాపు రెండెకరాల స్థలంలో అక్రమ నిర్మాణాల తొలగింపు పనులు చేపట్టారు. ఈ స్థలంలో నందనవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అక్కడి ప్రజలకు ఆర్టీవో ఎం.వి.రమణ తెలిపారు. ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో.. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ సిబ్బందిని సిద్ధం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details