శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారులో జింకపై కుక్కలు దాడికి దిగాయి. గ్రామ సమీపంలో అటవీ ప్రాంతం నుంచి తాగునీటి కోసం వచ్చిన జింకపై ఈ దాడిలో చనిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.
కుక్కల దాడిలో జింక మృతి - Deer killed in dog attack at aadaru in srikakulam
తాగునీటి కోసం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన జింకను కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆడారులో జరిగింది.
![కుక్కల దాడిలో జింక మృతి Deer killed in dog attack at aadaru in srikakulam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6790184-40-6790184-1586872911677.jpg)
కుక్కల దాడిలో జింక మృతి